BJP: గోమూత్రం తాగితే టాస్మాక్ విక్రయాలు తగ్గుతాయి...
ABN , Publish Date - Jan 22 , 2025 | 12:42 PM
గోమూత్రం తాగితే టాస్మాక్ విక్రయాలు తగ్గుతాయని కొందరు భావిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత తమిళిసై(Senior BJP leader Tamilisai) ఎద్దేవా చేశారు. గో మూత్రం తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని మద్రాసు ఐఐటీ డైరెక్టర్ కామకోడి(Kamakodi, Director of IIT Madras) వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
- తమిళిసై సౌందర్‌రాజన్
చెన్నై: గోమూత్రం తాగితే టాస్మాక్ విక్రయాలు తగ్గుతాయని కొందరు భావిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత తమిళిసై(Senior BJP leader Tamilisai) ఎద్దేవా చేశారు. గో మూత్రం తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని మద్రాసు ఐఐటీ డైరెక్టర్ కామకోడి(Kamakodi, Director of IIT Madras) వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను పలువురు ఖండించారు.
ఈ వార్తను కూడా చదవండి: MP Kadir Anand: ఎంపీ కదిర్ ఆనంద్ కళాశాలలో రూ.13.7 కోట్లు స్వాధీనం

ఈ నేపథ్యంలో, నగరంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తమిళిసై(Tamilisai) మీడియాతో మాట్లాడుతూ... బీఫ్ తినేవారు, ఆవుల పేడ వినియోగించేవారు, గో మూత్రంలో ఔషధ గుణాలున్నాయంటే వ్యతిరేకిస్తున్నారన్నారు. వారు ఆయుర్వేదం(Ayurveda)లో మందుగా గో మూత్రం వినియోగించరాదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే
ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి
ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు!
Read Latest Telangana News and National News