Kumbh Mela: పరిమితికి మించి టికెట్లు ఎందుకు అమ్మారు?
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:37 AM
కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ టికెట్లను కూడా పరిమితికి మించి టికెట్లు ఎందుకు విక్రయించారని ప్రశ్నించింది.
ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ టికెట్లను కూడా పరిమితికి మించి టికెట్లు ఎందుకు విక్రయించారని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలను నివారించేందుకు భద్రత చర్యలు, రైలు బోగీల్లో ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేసే నిబంధనల అమలు కోరుతూ దాఖలైన పిల్‌పై బుధవారం కోర్టు విచారణ చేపట్టింది. ప్రయాణికులకు జారీ చేసే టికెట్ల సంఖ్యకు సీట్ల సంఖ్యకు ఎందుకు వ్యత్యాసం ఉంటోందని అటు కేంద్రాన్ని, ఇటు రైల్వే శాఖను ధర్మాసనం ప్రశ్నించింది. కేసు విచారణను మార్చి 26కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి:
Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Read More Business News and Latest Telugu News