Share News

Hero Darshan: జైలులో పుస్తకాలు చదువుతున్న హీరో దర్శన్‌

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:53 PM

హత్యకేసులో విచారణ ఖైదీగా పరప్పన అగ్రహార జైలుకు చేరిన నటుడు దర్శన్‌, పుస్తకాలు చదివేందుకు సిద్ధమయ్యారు. నాలుగురోజులుగా ఏకాంతంగా గడుపుతున్న దర్శన్‌, పలు పుస్తకాలను తన బ్యారక్‌లో ఉంచుకుని చదువుతున్నట్లు సమాచారం.

 Hero Darshan: జైలులో పుస్తకాలు చదువుతున్న హీరో దర్శన్‌

బెంగళూరు: హత్యకేసులో విచారణ ఖైదీగా పరప్పన అగ్రహార జైలుకు చేరిన నటుడు దర్శన్‌(Actor Darshan), పుస్తకాలు చదివేందుకు సిద్ధమయ్యారు. నాలుగురోజులుగా ఏకాంతంగా గడుపుతున్న దర్శన్‌, పలు పుస్తకాలను తన బ్యారక్‌లో ఉంచుకుని చదువుతున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు(Supreme Court)లో బెయిల్‌ రద్దు కావడంతో దర్శన్‌ను గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


pandu2.jpg

అదే రోజున అగ్రహార జైలుకు తరలించారు. రెండు రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో జైలు ప్రాంగణంలోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. గతంలో తరహాలోనే చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.


pandu2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

విద్యుత్‌ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి

ఎమ్మెల్సీ కవిత ఒంటరేనా!?

Read Latest Telangana News and National News

Updated Date - Aug 19 , 2025 | 12:53 PM