Share News

BREAKING: ఏజెన్సీ ప్రాంతాల్లో పెరిగిన చలి తీవ్రత

ABN , First Publish Date - Dec 10 , 2025 | 07:31 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: ఏజెన్సీ ప్రాంతాల్లో పెరిగిన చలి తీవ్రత

Live News & Update

  • Dec 10, 2025 10:05 IST

    హైదరాబాద్‌: కామాటిపుర దేవీబాగ్‌లో ఓ వ్యక్తి హత్య

    • అరవింద్ అనే వ్యక్తిని హత్య చేసిన అగంతకులు

    • దూద్‌బౌలి నుంచి కిషన్‌బాగ్‌ వెళ్తున్న అరవింద్‌

    • బైక్‌ను ఆపి అరవింద్‌పై కత్తులతో అగంతకులు దాడి

  • Dec 10, 2025 10:04 IST

    రేపు కడప కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నిక

    • కార్పొరేషన్‌ పరిధిలో 144 సెక్షన్‌

  • Dec 10, 2025 09:20 IST

    గుంటూరు: చేబ్రోలు మం. శేకూరులో స్క్రబ్ టైఫస్ కేసు

    • ర్యాపిట్‌ టెస్టులో మహిళకు స్క్రబ్ టైఫస్ నిర్ధారణ

    • తెనాలి ప్రభుత్వాస్పత్రిలో మహిళకు చికిత్స

  • Dec 10, 2025 07:40 IST

    ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీకి బెల్జియం సుప్రీంకోర్టులో చుక్కెదురు

    • మెహుల్‌ చోక్సీ అప్పీల్‌ను తిరస్కరించిన బెల్జియం సుప్రీంకోర్టు

    • భారత్ అప్పగింత అభ్యర్ధనను సవాల్‌ చేస్తూ మెహుల్‌ చోక్సీ అప్పీల్‌

    • చోక్సీ అప్పగింత ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపిన బెల్జియం అధికారులు

  • Dec 10, 2025 07:37 IST

    ఏపీలో నేటినుంచి ఈ నెల 21 వరకు టెట్ పరీక్షలు

    • కంప్యూటర్ ఆధారంగా రెండు సెషన్లలో టెట్ ఎగ్జామ్స్‌

    • ఉ.9:30 నుంచి మ.12 గంటలు, మ.2 నుంచి సా.5 గంటల వరకు ఎగ్జామ్‌

  • Dec 10, 2025 07:37 IST

    ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీకి బెల్జియం సుప్రీంకోర్టులో చుక్కెదురు

    • మెహుల్‌ చోక్సీ అప్పీల్‌ను తిరస్కరించిన బెల్జియం సుప్రీంకోర్టు

    • భారత్ అప్పగింత అభ్యర్ధనను సవాల్‌ చేస్తూ మెహుల్‌ చోక్సీ అప్పీల్‌

    • చోక్సీ అప్పగింత ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపిన బెల్జియం అధికారులు

  • Dec 10, 2025 07:36 IST

    అన్నమయ్య: మొలకలచెరువు నకిలీ మద్యం కేసు

    • నిందితుడు జయ చంద్రారెడ్డి పీఏ రాజేష్‌ అరెస్టు

    • మదనపల్లి సబ్ జైలుకు తరలించిన ఎక్సైజ్‌ పోలీసులు

  • Dec 10, 2025 07:31 IST

    హైదరాబాద్‌: నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి

    • ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సర్వం సిద్ధం పేరుతో సభ

  • Dec 10, 2025 07:31 IST

    ఏజెన్సీ ప్రాంతాల్లో పెరిగిన చలి తీవ్రత

    • పలు చోట్ల సింగిల్‌ డిజిట్‌కు పడిపోయిన టెంపరేచర్‌

    • ఏజెన్సీల్లో దట్టంగా పొగమంచు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

    • వినుములూరులో 5, అరకు, చింతపల్లిలో 3, పాడేరులో 4 డిగ్రీలు