-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy today latest news across world 21st october 2025 vreddy
-
BREAKING: డీఎంకే, ఏఐఏడీఎంకే నేతల మాటల యుద్ధం.. మంత్రి లోకేష్ ట్వీట్
ABN , First Publish Date - Oct 21 , 2025 | 06:28 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 21, 2025 16:26 IST
DMK, AIADMK మాటల యుద్ధంపై మంత్రి నారా లోకేష్ ట్వీట్
విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంపై..
DMK, AIADMK మాటల యుద్ధం క్లిప్పింగ్స్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేసిన లోకేష్
సుందర్ పిచాయ్ తమిళ వ్యక్తి అయినప్పటికీ గూగుల్ పెట్టుబడులను..
స్టాలిన్ సర్కార్ తేలేకపోయిందన్న AIADMK ఆరోపణల వీడియోను పోస్ట్ చేసిన లోకేష్
సుందర్ పిచాయ్ ఏపీని కాదు.. భారత్‌ను పెట్టుబడుల కేంద్రంగా ఎంచుకున్నారు: లోకేష్
HE CHOOSE BHARAT అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన మంత్రి నారా లోకేష్.
-
Oct 21, 2025 13:32 IST
అనంతపురం: తాడిపత్రి ASP రోహిత్‌కుమార్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శలు
ASP ఉద్యోగానికి రోహిత్‌కుమార్ అనర్హులు: జేసీ ప్రభాకర్‌రెడ్డి
రోహిత్‌కుమార్‌కు చదువు మాత్రమే ఉంది.. తెలివి లేదు
ASP ఆఫీస్ ఎదుట నిరసన చేస్తే..
రోహిత్‌కుమార్ బయటకు రాకుండా ఇంట్లో దాక్కున్నారు: జేసీ ప్రభాకర్‌రెడ్డి
తాడిపత్రిలో గొడవలు జరిగితే ASP భయపడి పారిపోతున్నారు: ప్రభాకర్‌రెడ్డి
త్వరలోనే సంతకాల సేకరణ చేసి..
ASP రోహిత్‌ను యూపీ పంపిస్తాం: జేసీ ప్రభాకర్‌రెడ్డి
-
Oct 21, 2025 12:29 IST
తమకు రాజకీయ భవిష్యత్తు లేదనే ఆందోళన వైసీపీ నేతల మాటల్లో కనిపిస్తోంది: యరపతినేని
ఎన్నికల్లో ప్రజలు అడ్డంగా నరికారు కాబట్టే 151నుంచి 11కు వచ్చారని గ్రహించాలి: MLA యరపతినేని
ఇంకా రప్పా రప్పా అంటూ విర్రవీగితే వచ్చేసారి ఆ 11కూడా మిగలవు: యరపతినేని
జగన్ DNAలోనే విధ్వంసం అనే విషం ఉంది: MLA యరపతినేని
లిక్కర్ స్కాం నుంచి దృష్టి మళ్లించేందుకే లేని నకిలీ మద్యంతో కుట్ర: యరపతినేని
-
Oct 21, 2025 12:29 IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం పరిశీలకుల నియామకం
ముగ్గురు పరిశీలకులను నియమించిన ఎన్నికల సంఘం
పరిశీలకులుగా IAS రంజిత్‌కుమార్, IPS ఓంప్రకాష్, IRS సంజీవ్‌కుమార్
-
Oct 21, 2025 11:36 IST
రష్యాను ఓడించటం ఉక్రెయిన్‌కు కష్టమే: ట్రంప్
పుతిన్‌తో భేటీకి ముందు ట్రంప్ యూటర్న్
-
Oct 21, 2025 11:35 IST
బిహార్: నామినేషన్ దాఖలు తర్వాత ససారాం RJD అభ్యర్థి అరెస్ట్
జార్ఖండ్ కోర్టు నాన్‌బెయిల్ వారెంట్‌తో RJD నేత సత్యేంద్ర షా అరెస్ట్
-
Oct 21, 2025 10:29 IST
బంగాళాఖాతంలో అల్పపీడనం
36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
రేపు ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Oct 21, 2025 10:05 IST
ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న మంత్రి లోకేష్ పర్యటన
సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
అక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపుదలకు కలిసి పనిచేయండి: లోకేష్
ఏపీ సీఫుడ్ పరిశ్రమ నెట్‌వర్కింగ్‌కు సహకారం అందించండి: లోకేష్
-
Oct 21, 2025 10:05 IST
హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
మంచిగా ఉండకపోతే హమాస్‌ను అంతం చేయమని ఇజ్రాయెల్‌ను కోరతా: ట్రంప్
-
Oct 21, 2025 09:15 IST
భద్రాచలం: చింతూరు దగ్గర రోడ్డు ప్రమాదం
CRPF జవాన్ల వాహనానికి ప్రమాదం, ఒకరు మృతి
ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
ప్రమాదానికి గురైన ఒడిశా బలిమెల CRPF బెటాలియన్ సిబ్బంది
-
Oct 21, 2025 09:14 IST
సమాజంలో అశాంతి సృష్టించడానికే రాజకీయ ముసుగులో కొత్త నేరాలు: చంద్రబాబు
రాజకీయ కుట్రతో దుష్ప్రచారాలు చేస్తున్నారు: చంద్రబాబు
కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: చంద్రబాబు
సోషల్ మీడియా పెద్ద సవాల్‌గా మారింది: చంద్రబాబు
వ్యక్తిత్వ హననంతో ఎంతో మంది బాధపడుతున్నారు: సీఎం చంద్రబాబు
పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: సీఎం చంద్రబాబు
నేరస్తులు, సంఘవిద్రోహ శక్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి: చంద్రబాబు
శాంతి భద్రతల అంశంలో రాజీ పడొద్దు: సీఎం చంద్రబాబు
శాంతి భద్రతల అంశంలో కఠినంగా ఉంటేనే పెట్టుబడులు రావు: చంద్రబాబు
హోంగార్డులకు త్వరలో ఉచిత ఆరోగ్య కల్పిస్తాం: సీఎం చంద్రబాబు
-
Oct 21, 2025 07:50 IST
అల్లూరి: అరకులో విద్యార్థి గొంతు కోసిన గుర్తుతెలియని వ్యక్తి
అరకు స్పోర్ట్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న పాంగి సుశాంత్
సుశాంత్ మెడపై బ్లేడుతో కోసి పరారీ
అరకు ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థి
తోటి స్నేహితుల సాయంతో అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలింపు.
విద్యార్థిది అరకులోయ మండలం రేగ గ్రామం.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
-
Oct 21, 2025 06:51 IST
బిహార్‌లో ఇంకా తేలని ఇండి కూటమి సీట్ల పంచాయితీ
నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు
సీట్ల పంచాయితీపై స్పష్టత ఇవ్వని ఇండి కూటమి
-
Oct 21, 2025 06:51 IST
తమిళనాడులో కుండపోత, 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
కన్యాకుమారి, నీలగిరి, తిరువారూర్, నాగపట్నంలో..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
పూర్తిగా నిండిన మెట్టూరు, వైగై డ్యామ్
-
Oct 21, 2025 06:31 IST
నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
గోషామహల్ పోలీస్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
నేటి నుంచి ఈ నెల 31వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు
-
Oct 21, 2025 06:31 IST
నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సం
మంగళగిరిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనున్న సీఎం చంద్రబాబు
ఉ.7:30 గంటలకు పోలీసు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
-
Oct 21, 2025 06:30 IST
చైనాపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
చైనాకు అమెరికాపై అపార గౌరవం ఉన్నందునే ఎక్కువ టారిఫ్‌లు చెల్లిస్తోంది: ట్రంప్
అమెరికాకు చైనా 55 శాతం సుంకాల శాతం సుంకాల రూపంలో చెల్లిస్తోంది: ట్రంప్
చాలా దేశాలు అమెరికాకు సద్వినియోగం చేసుకుంటున్నాయి: ట్రంప్
చైనా మాత్రం అమెరికాను సద్వినియోగం చేసుకోలేకపోతుంది: ట్రంప్
అమెరికాతో ఒప్పందం కుదుర్చకోకపోతే చైనా 155 శాతం సుంకాలు చెల్లించాలి: ట్రంప్
నవంబర్ 1 నుంచి చైనా 155 శాతం సుంకాలు చెల్లించే అవకాశం: ట్రంప్
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో రెండువారాల్లో సమావేశం కాబోతున్నా: ట్రంప్
-
Oct 21, 2025 06:29 IST
ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం
నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతోపాటు తేలికపాటి వర్షాలు
-
Oct 21, 2025 06:29 IST
నకిలీ సమాచారం కట్టడికి కొత్త చట్టం తెస్తాం: సీఎం సిద్ధరామయ్య
ఏ జిల్లా అయినా అభివృద్ధి చెందాలంటే మత సామరస్యమే ముఖ్యం: సిద్ధరామయ్య
-
Oct 21, 2025 06:29 IST
ప్రస్తుతం 3 జిల్లాల్లో మావోయిస్టుల ఉనికి: ప్రధాని మోదీ
ఉగ్రవాదం, మావోయిస్టులకు భారత్‌లో చోటు లేదు: ప్రధాని మోదీ
మావోయిస్టు రహితం దేశం దిశగా ముందుకెళ్తున్నాం: మోదీ
మావోయిస్టుల ఏరివేతకు కఠిన చర్యలు: ప్రధాని మోదీ
-
Oct 21, 2025 06:28 IST
అమెరికాతో ఒప్పందం చేసుకోకుంటే చైనాపై 155 శాతం సుంకాలు: ట్రంప్
చైనా మాత్రం అమెరికాను సద్వినియోగం చేసుకోలేకపోతుంది: ట్రంప్
-
Oct 21, 2025 06:28 IST
RBL బ్యాంకులో ఎమిరేట్స్ ఎస్‌బీడీ బ్యాంక్ వచ్చే జూన్ కల్లా..
3 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుందని RBL వెల్లడి
-
Oct 21, 2025 06:28 IST
అమెజాన్ వెబ్‌సర్వీసుల్లో అంతరాయం, నిలిచిని వెబ్‌సైట్లు, యాప్స్
-
Oct 21, 2025 06:28 IST
భారత్‌నుంచి అమెరికాకు ఎగుమతులు గత నెలలో తగ్గినా..
ఇతర గమ్యస్థానాలకు బలమై వృద్ధి నమోదు: క్రిసిల్
నిర్వహణ స్థాయిలో కరెంట్ ఖాతా లోటు: క్రిసిల్