పేరుకేమో బ్యూటీపార్లర్.. కానీ లోపల నడిచేది మాత్రం..
ABN , Publish Date - May 14 , 2025 | 11:53 AM
పేరుకేమో బ్యూటీపార్లర్.. కానీ లోపల నడిచేది మాత్రం వ్యభిచారం. ఇదీ కొన్ని బ్యూటీపార్లర్‌లలో నడుస్తున్న వ్యవహారాలు. కొందరు మహిళలను తీసుకొచ్చి బ్యూటీపార్లర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- ఇద్దరు మహిళల అరెస్ట్
చెన్నై: స్థానిక కొళత్తూర్(Kolattur)లోని ఓ బ్యూటీపార్లర్‌లో వ్యభిచారం జరుగుతున్న వ్యవహారంలో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రేటర్ చెన్నై పోలీసు శాఖ పరిధిలోని వ్యభిచార నిరోధక విభాగం-1కు అందిన సమాచారంతో కొళత్తూర్ మల్లిగై అవెన్యూ మెయిన్ రోడ్డు సమీపంలోని ఓ వాణిజ్య కాంప్లెక్స్‌లో ఉన్న బ్యూటీ పార్లర్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా, అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇద్దరి మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు, వ్యభిచారం కోసం తీసుకొచ్చిన ఇద్దరు యువతులను రక్షించి ప్రభుత్వం హోంకు తరలించినట్లు నగర పోలీసు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ వార్తను కూడా చదవండి: CM Stalin: సీఎం స్టాలిన్ ధీమా.. ఆ కూటమితో మాకేం నష్టం లేదు..

ఈ వార్తలు కూడా చదవండి
ముగిసిన యుద్ధం మిగిల్చిన ప్రశ్నలు
కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు
ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?
నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!
దారుణం.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య!
Read Latest Telangana News and National News