Share News

ఆర్‌బీఐ పాలసీకి ముందు అప్రమత్తత

ABN , Publish Date - Feb 06 , 2025 | 02:58 AM

ఆర్‌బీఐ పాలసీతోపాటు వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్త ధోరణిని కనబరచడంతో ఈక్విటీ సూచీలు బుధవారం...

ఆర్‌బీఐ పాలసీకి ముందు అప్రమత్తత

  • 312 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

ముంబై: ఆర్‌బీఐ పాలసీతోపాటు వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్త ధోరణిని కనబరచడంతో ఈక్విటీ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 312.53 పాయింట్లు కోల్పోయి 78,271.28 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 42.95 పాయింట్ల నష్టంతో 23,696.30 వద్ద స్థిరపడింది.

అజాక్స్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.599-629: కాంక్రీట్‌ మిక్సర్‌ యంత్రాల తయారీ కంపెనీ అజాక్స్‌ ఇంజనీరింగ్‌ రూ.1,269 కోట్ల ఐపీఓ ఈనెల 10న ప్రారంభమై 12న ముగియనుంది. ఐపీఓ షేర్ల ధరల శ్రేణిని కంపెనీ రూ.599-629గా నిర్ణయించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే..

రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు

బీఆర్ఎస్ సంచలన నిర్ణయం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 06 , 2025 | 02:58 AM