Hospital Stocks: అపోలో హాస్పిటల్స్‌లో బల్క్ డీల్
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:55 AM
అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్, ఎండీ సునీతా రెడ్డి కంపెనీలో 1.25 శాతం వరకు వాటాను శుక్రవారం బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించనున్నట్లు తెలిసింది. షేరు కనీస ధరను...
రూ.1,395 కోట్ల విలువైన షేర్లు
విక్రయించనున్న ఎండీ సునీతా రెడ్డి
ముంబై: అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్, ఎండీ సునీతా రెడ్డి కంపెనీలో 1.25 శాతం వరకు వాటాను శుక్రవారం బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించనున్నట్లు తెలిసింది. షేరు కనీస ధరను రూ.7,747గా నిర్ణయించినట్టు సమా చారం. బీఎ్‌సఈలో గురువారం అపోలో హాస్పి టల్స్ షేరు ముగింపు ధర రూ.7,920తో పోలిస్తే 2 శాతం తక్కువిది. కాగా ఈ వాటా విక్రయం ద్వారా రూ.1,395 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది. ప్రస్తుతం సునీతా రెడ్డికి అపోలో హాస్పిటల్స్‌లో 3.36 శాతం వాటా ఉంది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి