Mahan Thermal Power Project: పవర్ మెక్ ప్రాజెక్ట్స్‌కు రూ 370 కోట్ల ఆర్డర్
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:30 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్.. అదానీ పవర్ అనుబంధ సంస్థ అయిన మహాన్ ఎనర్జెన్ నుంచి రూ. 370.84 కోట్ల విలువైన ఆర్డర్‌ను...
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్.. అదానీ పవర్ అనుబంధ సంస్థ అయిన మహాన్ ఎనర్జెన్ నుంచి రూ. 370.84 కోట్ల విలువైన ఆర్డర్‌ను దక్కించుకుంది. ఆర్డర్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో ఉన్న మహాన్ ఫేజ్-3 థర్మల్ పవర్ ప్రాజెక్టులో నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుందని పవర్‌మెక్ తెలిపింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి