Share News

Ashish Kumar Chauhan: భారత స్టాక్‌ మార్కెట్‌కు ఢోకా లేదు

ABN , Publish Date - Aug 29 , 2025 | 02:33 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు ఢోకా లేదని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) సీఈఓ, ఎండీ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ అన్నారు. స్థిరమైన అధిక వృద్ధి రేటు, సమగ్ర పొదుపు నిల్వలు, బలమైన బ్యాంక్‌ల బ్యాలెన్స్‌షీట్లు, ప్రభుత్వ...

Ashish Kumar Chauhan: భారత స్టాక్‌ మార్కెట్‌కు ఢోకా లేదు

ఎన్‌ఎ్‌సఈ సీఈఓ చౌహాన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు ఢోకా లేదని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) సీఈఓ, ఎండీ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ అన్నారు. స్థిరమైన అధిక వృద్ధి రేటు, సమగ్ర పొదుపు నిల్వలు, బలమైన బ్యాంక్‌ల బ్యాలెన్స్‌షీట్లు, ప్రభుత్వ సంస్కరణల ఎజెండా, శరవేగ డిజిటలీకరణ వంటి పటిష్ఠ మూలాలు మన మార్కెట్‌కు దన్నుగా నిలుస్తాయన్నారు. ట్రంప్‌ టారి్‌ఫల ప్రభావంతో ప్రస్తు తం ప్రతికూలతలు ఎదురవుతున్నప్పటికీ, మన మార్కెట్‌ అంతర్జాతీయ అనిశ్చితులను తట్టుకుంటూనే ఇన్వెస్టర్లకు దీర్ఘకాలిక స్థిరత్వంతో పాటు పెట్టుబడి అవకాశాలను కల్పించగలదన్నారు.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 02:33 AM