హైదరాబాద్‌లో ఎన్‌ఫ్యాబ్రికా కార్యకలాపాలు షురూ
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:26 AM
హైదరాబాద్‌లోని తన కొత్త కార్యాలయం, ఆర్ అండ్ డీ కేంద్రంలో కార్యకలాపాలను ప్రారంభించినట్లు అమెరికాకు చెందిన ఫ్యాబ్‌లెస్ సెమీకండక్టర్ కంపెనీ ఎన్‌ఫ్యాబ్రికా కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది...

హైదరాబాద్‌లోని తన కొత్త కార్యాలయం, ఆర్ అండ్ డీ కేంద్రంలో కార్యకలాపాలను ప్రారంభించినట్లు అమెరికాకు చెందిన ఫ్యాబ్‌లెస్ సెమీకండక్టర్ కంపెనీ ఎన్‌ఫ్యాబ్రికా కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది. భారత మార్కెట్లో ప్రవేశానికి ఎన్‌ఫ్యాబ్రికా హైదరాబాద్‌ను ఎంచుకుంది. తమ కార్యకలాపాల కోసం అత్యున్నత నిపుణులను నియమించుకోనున్నట్లు, 2025 చివరికల్లా ఉద్యోగులను నాలుగింతల స్థాయికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్‌ఫ్యాబ్రికా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
ఫోన్లలో బిజీగా ఉన్న ప్రయాణికులు.. సడన్‌గా లోపలికి దూరిన ఎద్దు.. చివరకు..
Weight Loss: భారీ కాయంతో విమానంలో ఎక్కలేక.. 82 కేజీల బరువు తగ్గిన యువకుడు
Supreme Court: ఎన్నికల్లో ఉచితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మరిన్ని తెలుగు వార్తల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి..