Share News

Income Tax India 2025: డిసెంబరు కల్లా కొత్త ఐటీ నిబంధనలు

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:45 AM

కొత్త ఆదాయ పన్ను చట్టం (ఐటీ) నిబంధనలను ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఈ ఏడాది డిసెంబరు చివరికల్లా నోటిఫై చేయబోతోంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సభ్యుడు ఆర్‌ఎన్‌ పర్బత్‌ ఈ విషయం...

Income Tax India 2025: డిసెంబరు కల్లా కొత్త ఐటీ నిబంధనలు

న్యూఢిల్లీ: కొత్త ఆదాయ పన్ను చట్టం (ఐటీ) నిబంధనలను ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఈ ఏడాది డిసెంబరు చివరికల్లా నోటిఫై చేయబోతోంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సభ్యుడు ఆర్‌ఎన్‌ పర్బత్‌ ఈ విషయం వెల్లడించారు. నిబంధనలతో పాటు సరళీకరించిన ఐటీ ఫారాలను కూడా విడుదల చేస్తామన్నారు. పార్లమెంట్‌ ఆమోదించిన కొత్త ఐటీ చట్టానికి రాష్ట్రపతి ముర్ము ఈ నెల 21న ఆమోద ముద్ర వేశారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి రానుంది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 26 , 2025 | 01:45 AM