Share News

Natco Pharma: అమెరికాలో నాట్కో జనరిక్‌ బీపీ టాబ్లెట్లు

ABN , Publish Date - Aug 21 , 2025 | 02:52 AM

నాట్కో ఫార్మా అమెరికా మార్కెట్‌లో కొత్త జనరిక్‌ ఔషధాన్ని విడుదల చేసింది. పిల్లల్లో వచ్చే బీపీ నియంత్రణ కోసం బొసెంటాన్‌ పేరుతో 32 ఎంజీ డోసేజిలో ఈ టాబ్లెట్లను విడుదల చేసినట్టు కంపెనీ రెగ్యులేటరీ సంస్థలకు...

Natco Pharma: అమెరికాలో నాట్కో జనరిక్‌ బీపీ టాబ్లెట్లు

న్యూఢిల్లీ: నాట్కో ఫార్మా అమెరికా మార్కెట్‌లో కొత్త జనరిక్‌ ఔషధాన్ని విడుదల చేసింది. పిల్లల్లో వచ్చే బీపీ నియంత్రణ కోసం బొసెంటాన్‌ పేరుతో 32 ఎంజీ డోసేజిలో ఈ టాబ్లెట్లను విడుదల చేసినట్టు కంపెనీ రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. ట్రక్లీర్‌ పేరుతో అమెరికన్‌ కంపెనీ యాక్టెలియన్‌ ఫార్మాస్యూటికల్స్‌ మార్కెట్‌ చేస్తున్న బ్రాండెడ్‌ టాబ్లెట్లకు, బొసెంటాన్‌ టాబ్లెట్లు జనరిక్‌ వెర్షన్‌. అమెరికా మార్కెట్లో తమ బొసెంటాన్‌ టాబ్లెట్లకు 180 రోజుల పాటు ప్రత్యేక మార్కెటింగ్‌ హక్కులుంటాయని కంపెనీ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..

సీఎంపై దాడి.. హైటెన్షన్!

యూరియాపై ఫలించిన ఎంపీల పోరాటం

For National News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 02:52 AM