Laurus Labs Restructuring: లారస్ ల్యాబ్స్ పునర్ వ్యవస్థీకరణ
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:47 AM
లారస్ లేబొరేటరీస్ తన వ్యాపారాలను పునర్‌వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా అనుబంధ సంస్థ లారస్ సింథసిస్ కంపెనీకి చెందిన ఒక యూనిట్‌ను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): లారస్ లేబొరేటరీస్ తన వ్యాపారాలను పునర్‌వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా అనుబంధ సంస్థ లారస్ సింథసిస్ కంపెనీకి చెందిన ఒక యూనిట్‌ను మరో అనుబంధ సంస్థ శ్రియమ్ ల్యాబ్స్‌లో, మిగతా యూనిట్లను లారస్ ల్యాబ్స్‌లో విలీనం చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన తీర్మానానికి గురువారం జరిగిన భేటీలో లారస్ ల్యాబ్స్ బోర్డు ఆమో దం తెలిపింది. ఎన్‌సీఎల్‌టీ ఆమోదానికి లోబడి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పునర్ వ్యవస్థీకరణ అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి