IT and Auto Stocks Drive: ఐటీ ఆటో షేర్లే పరుగులెత్తించాయ్
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:00 AM
అమెరికా-భారత వాణిజ్య చర్చలు పునః ప్రారంభమయ్యాయన్న ఉత్సాహంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో ఈక్విటీ మార్కెట్ మంగళవారం బలమైన పునరుజ్జీవం...
ముంబై: అమెరికా-భారత వాణిజ్య చర్చలు పునః ప్రారంభమయ్యాయన్న ఉత్సాహంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో ఈక్విటీ మార్కెట్ మంగళవారం బలమైన పునరుజ్జీవం సాధించింది. ఆసియా, అమెరికా మార్కెట్లలో ర్యాలీ ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలపడేందుకు దోహదపడింది. సోమవారం మార్కెట్‌ను కుంగదీసిన ఐటీ, ఆటో రంగాల షేర్లే మంగళవారం ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 594.95 పాయింట్ల లాభంతో 82,380.69 వద్ద ముగియగా నిఫ్టీ 169.90 పాయింట్ల లాభంతో 25,239.10 వద్ద క్లోజయింది. బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్ సూచీ 0.66ు, మిడ్‌క్యాప్ సూచీ 0.62ు లాభపడ్డాయి.
ఇవి కూాడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి