Investor Education: హైదరాబాద్‌లో మదుపరుల శిబిరం
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:59 AM
సెబీ, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎ ్‌ఫఏ) సారథ్యంలో సీడీఎ్‌సఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (సీడీఎ్‌సఎల్ ఐపీఎఫ్), బీఎ్‌సఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్...
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి బిజినెస్): సెబీ, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎ ్‌ఫఏ) సారథ్యంలో సీడీఎ్‌సఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (సీడీఎ్‌సఎల్ ఐపీఎఫ్), బీఎ్‌సఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (బీఎ్‌సఈ ఐపీఎఫ్) హైదరాబాద్‌లో ‘నివేశక్ శివిర్’ (మదుపరుల శిబిరం) పేరుతో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? నామినేషన్, కేవైసీ అప్‌డేట్ ఎలా చేయాలి? అనే విషయాలను నిపుణులు ఇన్వెస్టర్లకు వివరించారు. ఐఈపీఎ్‌ఫఏకు చేసిన క్లెయిమ్‌ల ప్రాసెసింగ్, క్లెయిమ్స్‌కు సంబంధించి మదుపరులు అడిగిన ప్రశ్నలకు నిపుణులు సమాధానాలు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి