Infosys Bonus News: ఇన్ఫీ ఉద్యోగులకు బోనస్
ABN , Publish Date - Aug 21 , 2025 | 02:44 AM
ఇన్ఫోసిస్ కంపెనీ తన ఉద్యోగులకు బోనస్ బొనాంజా ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికిగాను అర్హులైన ఉద్యోగులకు...
బెంగళూరు: ఇన్ఫోసిస్ కంపెనీ తన ఉద్యోగులకు బోనస్ బొనాంజా ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికిగాను అర్హులైన ఉద్యోగులకు పనితీరు ఆధారిత బోనస్ లెటర్లను బుధవారం జారీ చేసింది. వీరికి లభించనున్న సగటు బోనస్ 80 శాతంగా ఉందని, మార్చితో ముగిసిన త్రైమాసికం సగటు బోనస్ 65 శాతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..
For National News And Telugu News