Share News

8న హెచ్‌ఎంఏ లీడర్‌షిప్‌ సదస్సు

ABN , Publish Date - Feb 06 , 2025 | 03:13 AM

హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఏ) వజ్రోత్సవ లీడర్‌షిప్‌ సదస్సు వచ్చే శనివారం జరుగనుంది....

8న హెచ్‌ఎంఏ లీడర్‌షిప్‌ సదస్సు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఏ) వజ్రోత్సవ లీడర్‌షిప్‌ సదస్సు వచ్చే శనివారం జరుగనుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 1964లో ప్రారంభమైన హెచ్‌ఎంఏ ఈ ఏడాది 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ‘‘ఇన్‌స్పైర్‌, ఇన్నోవేట్‌, ఇంపాక్ట్‌’’ థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సులో అపోలో, సైయెంట్‌, ఐటీసీ, హనీవెల్‌, మరుత్‌ డ్రోన్స్‌, జాగిల్‌, ఐఎ్‌సబీ ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే..

రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు

బీఆర్ఎస్ సంచలన నిర్ణయం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 06 , 2025 | 03:13 AM