Dr Reddys Launches: ఇవి కూాడా చదవండి సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో
ABN , Publish Date - Sep 17 , 2025 | 02:25 AM
ఎసిడిటీ ఆధారిత గ్యాస్ర్టో ఇంటెస్టినల్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే టెగోప్రజాన్ (50 ఎంజీ) టాబ్లెట్లను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎసిడిటీ ఆధారిత గ్యాస్ర్టో ఇంటెస్టినల్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే టెగోప్రజాన్ (50 ఎంజీ) టాబ్లెట్లను పీసీఏబీ బ్రాండ్‌నేమ్‌తో మార్కెట్లో విడుదల చేసినట్టు డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. టెగోప్రజాన్ యాసిడ్‌ను బ్లాక్ చేయగల లక్షణం కలిగిన ఔషధం అని, యాసిడ్ పెప్టిక్ వ్యాధుల (ఏపీడీ) చికిత్సలో దీన్ని వినియోగిస్తారని కంపెనీ తెలిపింది.
ఇవి కూాడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి