Pre Open Trading: స్టాక్స్ ఫ్యూచర్స్‌లోనూ ప్రీ ఓపెన్ ట్రేడింగ్
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:36 AM
ఈ ఏడాది డిసెంబరు 8 నుంచి ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో ఇండెక్స్, స్టాక్ ఫ్యూచర్స్‌లోనూ ప్రీ-ఓపెన్ ట్రేడింగ్‌ను ప్రవేశపెట్టాలని బీఎ్‌సఈ ప్రతిపాదించింది. ఈక్విటీ డెరివేటివ్స్‌లో...
ఈ ఏడాది డిసెంబరు 8 నుంచి ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో ఇండెక్స్, స్టాక్ ఫ్యూచర్స్‌లోనూ ప్రీ-ఓపెన్ ట్రేడింగ్‌ను ప్రవేశపెట్టాలని బీఎ్‌సఈ ప్రతిపాదించింది. ఈక్విటీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్ వెసులుబాటును మెరుగుపరచడంతో పాటు నష్టాల ముప్పుపై పర్యవేక్షణను పటిష్ఠపరచాలని సెబీ.. స్టాక్ ఎక్స్ఛేంజీలను నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే ఇండెక్స్, స్టాక్స్ ఫ్యూచర్స్‌లోనూ ప్రీ-ఓపెన్ ట్రేడింగ్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు బీఎస్‌ఈ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి