Bondada Engineering News: రక్షణ రంగంలోకి బొండాడ ఇంజనీరింగ్
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:43 AM
బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ (బీఈఎల్) రక్షణ రంగ విభాగంలోకి ప్రవేశించింది. బొండాడ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ (బీఈఎల్) రక్షణ రంగ విభాగంలోకి ప్రవేశించింది. బొండాడ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. దేశ వ్యూహాత్మక రక్షణ రంగంలో ఉన్న అద్భుత వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ సంస్థ తోడ్పడుతుందని బీఈఎల్ సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి