BHEL Faces GST Notice: బీహెచ్‌ఈఎల్‌కు రూ 586 కోట్ల జిఎస్‌టి నోటీస్
ABN , Publish Date - Sep 20 , 2025 | 03:52 AM
ప్రభుత్వ రంగంలోని బీహెచ్‌ఈఎల్ (భెల్)కు తెలంగాణ జీఎ్‌సటీ అధికారులు పెద్ద షాకిచ్చారు. 2021-22 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరానికి...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బీహెచ్‌ఈఎల్ (భెల్)కు తెలంగాణ జీఎ్‌సటీ అధికారులు పెద్ద షాకిచ్చారు. 2021-22 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.586.43 కోట్ల జీఎ్‌సటీ చెల్లించాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరాలకు సంవత్సరాలకు సంబంధించి బీహెచ్‌ఈఎల్ ఫైల్ చేసిన జీఎ్‌సటీ రిటర్న్‌లు, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లలో తేడాల ఆధారంగా ఈ నోటీసు జారీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ నోటీసుకు తగిన విధంగా సమాధానం ఇస్తామని బీహెచ్‌ఈఎల్ తెలిపింది. తెలంగాణ అధికారుల వాదన కోర్టులో నిలబడదని కూడా పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి
హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి