Banking News: బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్ల తగ్గింపు
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:39 AM
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కారు, తనఖా రుణాలు సహా కొన్ని ఎంపిక చేసిన రుణాలపై వడ్డీ రేటును 0.25ు మేరకు తగ్గించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కారు, తనఖా రుణాలు సహా కొన్ని ఎంపిక చేసిన రుణాలపై వడ్డీ రేటును 0.25ు మేరకు తగ్గించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుంది. ఈ తగ్గింపుతో కారు రుణాలపై ఫ్లోటింగ్ రేటు 8.15ు నుంచి మొదలవుతుందని బ్యాంక్ తెలిపింది. ప్రాపర్టీని తనఖా పెట్టి తీసుకునే రుణాలపై వడ్డీరేటు 9.85ు నుంచి 9.15 శాతానికి తగ్గింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి