Share News

Astro Guide Weekly Nifty: ఆస్ర్టో గైడ్‌ 25500 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Sep 15 , 2025 | 05:06 AM

నిఫ్టీ గత వారం: 24711- 25138 పాయింట్ల మధ్యన కదలాడి 373 పాయింట్ల లాభంతో 25214 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది...

Astro Guide Weekly Nifty: ఆస్ర్టో గైడ్‌ 25500 పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ 25500 పైన బుల్లిష్‌

(సెప్టెంబరు 15-19 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ : 25214 (+373)

నిఫ్టీ గత వారం: 24711- 25138 పాయింట్ల మధ్యన కదలాడి 373 పాయింట్ల లాభంతో 25214 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 25030, 24893, 24786, 24489 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 25500 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 24750

నిరోధ స్థాయిలు: 25325, 25425, 25525

(25225 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 24495, 24825, 24725

(25025 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవి కూడా చదవండి..

అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 05:06 AM