Share News

Apple iPhone 17 Pro Max: యాపిల్‌ ఐఫోన్‌ ప్రో మ్యాక్స్‌ 17కి భారీ డిమాండ్‌

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:04 AM

యాపిల్‌ ఐఫోన్‌ ప్రో మ్యాక్స్‌ 17 కాస్మిక్‌ రేంజి డివై్‌సలకు గల భారీ డిమాండ్‌ కారణంగా అమెరికా, భారత్‌లోని యాపిల్‌ స్టోర్లలో పికప్‌ ఆప్షన్‌తో...

Apple iPhone 17 Pro Max: యాపిల్‌ ఐఫోన్‌ ప్రో మ్యాక్స్‌ 17కి భారీ డిమాండ్‌

3 రోజుల్లోనే నిండుకున్న స్టాక్‌

న్యూఢిల్లీ: యాపిల్‌ ఐఫోన్‌ ప్రో మ్యాక్స్‌ 17 కాస్మిక్‌ రేంజి డివై్‌సలకు గల భారీ డిమాండ్‌ కారణంగా అమెరికా, భారత్‌లోని యాపిల్‌ స్టోర్లలో పికప్‌ ఆప్షన్‌తో ప్రీ బుకింగ్‌ విండో తెరిచిన మూడు రోజుల్లోనే దాని స్టాక్‌ నిండుకుంది. కాస్మిక్‌ రేంజ్‌ ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌కు గల భారీ డిమాండ్‌ కారణంగా ప్రస్తుతం భారత్‌లో ఏ స్టోర్‌లోనూ ఇవి అందుబాటులో లేవని, ఈ సమాచా రం అందిస్తున్నందుకు విచారిస్తున్నామని యాపిల్‌ స్పెషలిస్ట్‌ ఒకరు ప్రకటించారు.

ఇవి కూాడా చదవండి..

సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 05:52 AM