Share News

Apollo Ayush: వాయు తో అపోలో ఆయుర్వైద్‌ జట్టు

ABN , Publish Date - Sep 17 , 2025 | 02:23 AM

ఆయుర్వేద, యోగా, ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌తో ఉన్నత విద్యా కోర్సులు అందించడం కోసం అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ కంపెనీ అపోలో ఆయుర్వైద్‌...

Apollo Ayush: వాయు తో అపోలో ఆయుర్వైద్‌ జట్టు

ముంబై: ఆయుర్వేద, యోగా, ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌తో ఉన్నత విద్యా కోర్సులు అందించడం కోసం అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ కంపెనీ అపోలో ఆయుర్వైద్‌ అమెరికాకు చెందిన వివేకానంద యోగా యూనివర్శిటీతో (వాయు) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద పై విభాగాల్లో విద్యా కార్యక్రమాలు, శిక్షణ, నైపుణ్యాల మెరుగుదల, ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌లో ఆధార సహిత పరిశోధనను రెండు సంస్థలు ఉమ్మడిగా రూపొందిస్తాయి. ఆయుర్వేద, యోగాల్లో ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ క్లినికల్‌ ఇంటర్న్‌షి్‌పలు, ఔట్‌రీచ్‌ కార్యక్రమాలు అందించడం ఈ భాగస్వామ్య లక్ష్యంగా ప్రకటించాయి.

ఇవి కూాడా చదవండి..

సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 05:18 AM