Share News

Govt Health Schemes: సరసమైన ధరల్లో క్యాన్సర్‌ బీమా

ABN , Publish Date - Aug 22 , 2025 | 04:39 AM

ప్రభుత్వ నియంత్రిత ఆరోగ్య బీమా పథకాలు మరింత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా వాటిలో ప్రామాణిక ధరలతో క్యాన్సర్‌ డయాగ్నోస్టిక్‌ ప్యాకేజీలు ప్రవేశపెట్టాలని పార్లమెంటరీ ప్యానెల్‌...

Govt Health Schemes: సరసమైన ధరల్లో క్యాన్సర్‌ బీమా

పార్లమెంటరీ ప్యానెల్‌ సిఫారసు

న్యూఢిల్లీ: ప్రభుత్వ నియంత్రిత ఆరోగ్య బీమా పథకాలు మరింత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా వాటిలో ప్రామాణిక ధరలతో క్యాన్సర్‌ డయాగ్నోస్టిక్‌ ప్యాకేజీలు ప్రవేశపెట్టాలని పార్లమెంటరీ ప్యానెల్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. జాతీయ ఫార్మాస్యూటికల్‌ ధరల సంస్థ (ఎన్‌పీపీఏ) కింద 42 అత్యవసర క్యాన్సర్‌ ఔషధాలకు అందిస్తున్న 30ు వాణిజ్య మార్జిన్‌ పరిమితిని క్యాన్సర్‌ వ్యాక్సిన్లు, ఇమ్యునోథెరపీ, ఓరల్‌ కీమో థెరపీలకు వర్తింప చేయాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 22 , 2025 | 04:39 AM