Hajj Committee: హజ్ కమిటీ చైర్మన్‌గా హసన్ బాషా
ABN , Publish Date - May 01 , 2025 | 05:10 AM
ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్‌గా షేక్ హసన్ బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన హజ్ హౌస్ నిర్మాణం మరియు యాత్రికులకు ఉత్తమ సేవలు అందించే దృఢనిశ్చయాన్ని వ్యక్తం చేశారు.
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్‌గా షేక్ హసన్ బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం విజయవాడలో జరిగిన సమావేశంలో ఆన్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ.. రాష్ట్రంలో చక్కటి హజ్ హౌస్ నిర్మిస్తామని, హజ్ యాత్రికులకు సేవా భావంతో అత్యుత్తమ సేవలందిస్తామని తెలిపారు. తనకు హజ్ కమిటీ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..