BSc Agriculture Course: బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చివరి బ్యాచ్‌గా వ్యవసాయ విస్తరాణాధికారులకు అవకాశం
ABN , Publish Date - Sep 04 , 2025 | 02:59 AM
వ్యవసాయ విస్తరణ అధికారులు బీఎస్సీ అగ్రికల్చర్ చదవటానికి ఇన్‌సర్వీస్ అభ్యర్ధులుగా ఈ ఏడాది..
అమరావతి, సెప్టెంబరు3(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ విస్తరణ అధికారులు బీఎస్సీ అగ్రికల్చర్ చదవటానికి ఇన్‌సర్వీస్ అభ్యర్ధులుగా ఈ ఏడాది చివరి బ్యాచ్‌గా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ఏడాది వ్యవసాయ విస్తరణాధికారులను బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు చివరి బ్యాచ్‌గా మాత్రమే కొనసాగించనున్నట్టు బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News