శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి
ABN , Publish Date - Jan 04 , 2025 | 06:38 AM
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల, జనవరి3 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమలేఖ, కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.మంజుల కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.