Share News

Chief Justice Srisailam Visit: మల్లికార్జుని సేవలో హైకోర్టు సీజే

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:57 AM

శ్రీశైలం మల్లికార్జున, భ్రమరాంబ అమ్మవార్లను ఆదివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Chief Justice Srisailam Visit: మల్లికార్జుని సేవలో హైకోర్టు సీజే

నంద్యాల కల్చరల్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మల్లికార్జున, భ్రమరాంబ అమ్మవార్లను ఆదివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రధాన ఆలయంలోని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ జ్ఞాపికతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.


చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 04:57 AM