Share News

Hi Life Exhibition: రేపటి నుంచి హై లైఫ్‌ ఎగ్జిబిషన్‌

ABN , Publish Date - Feb 20 , 2025 | 06:01 AM

దేశంలోనే అత్యంత ప్రియమైన లగ్జరీ షాపింగ్‌ అనుభవం విజయవాడ ప్రజలకు అందించడానికి సిద్ధమైంది. హై లైఫ్‌ ఎగ్జిబిషన్‌, ప్రత్యేక ప్రదర్శన రేపు, ఎల్లుండి విజయవాడలోని నోవోటెల్‌ హోటల్‌లో జరగనుందని నిర్వాహకులు తెలిపారు.

Hi Life Exhibition: రేపటి నుంచి హై లైఫ్‌ ఎగ్జిబిషన్‌

రెండ్రోజులపాటు విజయవాడలో నిర్వహణ

విజయవాడ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యంత ప్రియమైన లగ్జరీ షాపింగ్‌ అనుభవం విజయవాడ ప్రజలకు అందించడానికి సిద్ధమైంది. హై లైఫ్‌ ఎగ్జిబిషన్‌, ప్రత్యేక ప్రదర్శన రేపు, ఎల్లుండి విజయవాడలోని నోవోటెల్‌ హోటల్‌లో జరగనుందని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని అత్యుత్తమ డిజైనర్ల నుంచి ఎంపిక చేయబడిన హైఎండ్‌ డిజైనర్‌ దుస్తులు, అద్భుతమైన ఆభరణాలు, బెస్పోక్‌ ఫ్యాషన్‌ ఉపకరణాలు, కళాత్మక గృహాలంకరణల ఎంపిక చేసిన సేకరణను ఇందులో అందుబాటులో ఉంచామన్నారు. మరచిపోలేని అనుభవం కోసం, ఉత్తమ షాపింగ్‌ అనుభూతి కోసం హై లైఫ్‌ ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని నిర్వాహకులు కోరారు.


Also Read:

వరద సాయం ప్రకటించిన కేంద్రం.. ఏపీకే ఎక్కువ

ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఐరాసలో భారత్ నిప్పులు

యుద్ధాన్ని మొదలుపెట్టిందే మీరు.. జెలెన్ స్కీపై ట్రంప్ ఫైర్..

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 20 , 2025 | 06:01 AM