TDP Lok Sabha Presidents: జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితా విడుదల చేసిన టీడీపీ
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:28 PM
25 లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను టీడీపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఆదివారం పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీల జాబితాను విడుదల చేసింది.
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూస్తున్న లోక్ సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీల జాబితాను అధిష్టానం విడుదల చేసింది. 25 లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుల్లో బీసీ వర్గానికి చెందిన వారు 8 మంది, మైనార్టీ నుంచి ఒకరు, ఓసీ నుంచి 11 మంది, ఎస్సీ నుంచి నలుగురు, ఎస్టీ నుంచి ఒకరు ఉన్నారు.
జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వీరే..


ఇవి కూడా చదవండి
వీకెండ్ స్పెషల్.. హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై.. ఇంట్లోనే ఇలా చేయండి!
మనుషుల్లో కూడా దేవుడు ఉన్నాడని తెలిసింది.. చిన్నారుల గుండెకు భరోసా!