Share News

CPM: విద్యుత్‌ ఒప్పందాల్లో పెద్ద కుంభకోణం: సీపీఎం

ABN , Publish Date - Feb 20 , 2025 | 06:03 AM

బుధవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాక్సిస్‌ ఎనర్జీ కంపెనీతో యూనిట్‌ విద్యుత్‌ సరఫరాకు రూ.4.23లతో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఒప్పందం వెనుక మతలబు ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

CPM: విద్యుత్‌ ఒప్పందాల్లో పెద్ద కుంభకోణం: సీపీఎం

నెల్లూరు (వైద్యం), ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్‌ ఒప్పందాల్లో పెద్ద కుంభకోణానికి పాల్పడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాక్సిస్‌ ఎనర్జీ కంపెనీతో యూనిట్‌ విద్యుత్‌ సరఫరాకు రూ.4.23లతో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఒప్పందం వెనుక మతలబు ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. దీనివల్ల ప్రజలపై రూ.2లక్షల కోట్ల ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


Also Read:

వరద సాయం ప్రకటించిన కేంద్రం.. ఏపీకే ఎక్కువ

ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఐరాసలో భారత్ నిప్పులు

యుద్ధాన్ని మొదలుపెట్టిందే మీరు.. జెలెన్ స్కీపై ట్రంప్ ఫైర్..

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 20 , 2025 | 06:03 AM