AP CM Birthday Celebrations: ఢిల్లీలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:54 AM
విదేశీ పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్, ఎంపీలతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): విదేశీ పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాబోయే జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి భువనేశ్వరికి తినిపించారు. ఈ వేడుకలలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు దంపతులు, రాష్ట్ర మంత్రి లోకేశ్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, సానా సతీశ్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News