Bhupatiraju Srinivasa Varma: రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుంది
ABN , Publish Date - May 03 , 2025 | 05:05 AM
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అండగా నిలుస్తూ, అమరావతితో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి భారీ నిధులు కేటాయించనుంది. రైల్వే, పోలవరం, విశాఖపట్నం వంటి ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థికసాయం అందిస్తుంది

రాజధాని అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు, ప్రాజెక్టులను కేటాయిస్తూ అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో రైల్వే రంగంలో రూ.74వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేసేందుకు దాదాపు రూ.2,245 కోట్లతో నూతన రైల్వే లైను నిర్మాణంతో పాటు విశాఖ రైల్వే జోన్ కేంద్ర సహకారంతోనే సాధ్యమైంది. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.11,500 కోట్ల మేర ఆర్థికసాయాన్ని కేంద్రం అందించింది. పూడిమడకలో రూ.1,85,000 కోట్లతో గ్రీన్‌హైడ్రోజన్ కేంద్రం, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ కేంద్రం పనులు సాకారం అయ్యాయి.
- కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ
ఇవి కూడా చదవండి
Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు
Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్