Share News

Purandeswari : బాలకృష్ణకు పురందేశ్వరి అభినందనలు

ABN , Publish Date - Jan 27 , 2025 | 06:04 AM

బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్‌కు తగ్గ తనయుడిగా నిరూపించుకుని వరుస విజయాలతో చక్కగా రాణిస్తున్నడని బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్‌కు తగ్గ తనయుడిగా నిరూపించుకుని వరుస విజయాలతో చక్కగా రాణిస్తున్నా

Purandeswari : బాలకృష్ణకు పురందేశ్వరి అభినందనలు

చాగల్లు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): నటుడు బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించడం పట్ల ఆయన సోదరి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి అభినందనలు తెలిపారు. ఆదివారం తూర్పుగోదావరిజిల్లా చాగల్లు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్‌కు తగ్గ తనయుడిగా నిరూపించుకుని వరుస విజయాలతో చక్కగా రాణిస్తున్నారన్నారు. రాజకీయాలలోను, సేవారంగాల్లోను విశేష సేవలందిస్తూ అందరి మన్ననలనూ పొందుతున్నారన్నారు. కాగా, కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో గతంలో నిలుపుదలచేసే ట్రైన్‌లు, గతంలో ఆగే ట్రైన్‌లు ఆపే విధంగా కృషి చేయాలని పలువురు కోరగా తప్పక రైళ్లు ఆగేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 06:05 AM