Aerospace: ఏపీలో ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీల పెట్టుబడులు
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:43 AM
సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌ఎ్‌ఫసీఎల్, మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ కంపెనీలతో ఆంధ్రపదేశ్ ఎకనామిక్ డెవల్‌పమెంట్ బోర్డ్ (ఏపీఈడీబీ) ఈ ఎంవోయూలు చేసుకుంది.
రూ. 2,458 కోట్ల విలువైన ఎంవోయూలు
8 వేల మందికి ఉపాధి: మంత్రి భరత్
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ప్రభుత్వంతో రూ. 2,458 కోట్ల విలువైన పారిశ్రామిక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌ఎ్‌ఫసీఎల్, మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ కంపెనీలతో ఆంధ్రపదేశ్ ఎకనామిక్ డెవల్‌పమెంట్ బోర్డ్ (ఏపీఈడీబీ) ఈ ఎంవోయూలు చేసుకుంది. బెంగళూరులో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం శాఖల మంత్రి టీజీ భరత్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందాల కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఇతర అధికారులు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏరో ఇండియా-2025లో భారీ పెట్టుబడులను సాధించామని మంత్రి టీజీ భరత్ తెలిపారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు
Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For National News And Telugu News