Share News

GOD: రూ.70 వేలకు వినాయక లడ్డూ వేలం

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:21 AM

మండలంలోని తంగేడుకుంట పంచాయతీ మద్దకవారిపల్లిలో వినాయక చవితి పండుగ సందర్భంగా గణపతి వద్ద ఉంచిన లడ్డూ వేలాన్ని గురువారం నిర్వహించారు. ఈ లడ్డూను లారీ డ్రైవర్ల అసోసి యేషన వారు రూ.75వేలకు దక్కించుకున్నారు.

GOD: రూ.70 వేలకు వినాయక లడ్డూ వేలం
The lorry drivers who got the laddoos

ఓబుళదేవరచెరువు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తంగేడుకుంట పంచాయతీ మద్దకవారిపల్లిలో వినాయక చవితి పండుగ సందర్భంగా గణపతి వద్ద ఉంచిన లడ్డూ వేలాన్ని గురువారం నిర్వహించారు. ఈ లడ్డూను లారీ డ్రైవర్ల అసోసి యేషన వారు రూ.75వేలకు దక్కించుకున్నారు. అనంతరం డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారిని సన్మానించారు.

కొబ్బరి మొక్కల పంపిణీ

కొత్తచెరువు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): మండల పరిదిలోని నారేపల్లి పంచాయతీలో గణేశ ఉత్సవ కమిటీ సభ్యులు 400 కొబ్బరి మొక్కలను పంచాయతీలోని గ్రామాల ప్రజలకు గురు వారం పంపిణీచేశారు. విశ్రాంత హెచఎం చెన్నాక్రిష్ణారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో చెన్నాక్రిష్ణారెడ్డి, రాజు, గ్రామస్థులు, గణేశ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 29 , 2025 | 12:21 AM