GOD: వినాయక లడ్డూల వేలం
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:27 AM
వినాయక చవితి పర్వదినాన్ని పురస్క రించుకుని వినాయక విగ్రహాల చేతిలో ఏర్పాటు చేసిన లడ్డూల వేలం పాటలో పొటీపడి పాల్గొ న్నారు. ఇందులో పట్ణణంలో అత్యధికంగా సాయిసదన వినా యక మండపంలో ఏర్పాటు చేసిన లడ్డూను పట్టణానికి చెందిన శశికుమార్ అనే యువ కుడు రూ 2,64,000కు దక్కిం చుకున్నాడు,
పుట్టపర్తి రూరల్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్క రించుకుని వినాయక విగ్రహాల చేతిలో ఏర్పాటు చేసిన లడ్డూల వేలం పాటలో పొటీపడి పాల్గొ న్నారు. ఇందులో పట్ణణంలో అత్యధికంగా సాయిసదన వినా యక మండపంలో ఏర్పాటు చేసిన లడ్డూను పట్టణానికి చెందిన శశికుమార్ అనే యువ కుడు రూ 2,64,000కు దక్కిం చుకున్నాడు, అలాగే సమాధి రోడ్దులో లడ్డూను వృద్దురాలు తిరుపాలమ్మ రూ. 72వేలకు, పెద్ద బజార్‌లో సాకే జనార్దన రూ. 72,001కి, సాయిటవర్ వద్ద కొత్త పల్లి జయప్రకాష్ రూ. 66వేలకు దక్కించుకున్నారు.
ధర్మవరం: పట్టణంలోని 16వ వార్డు సచివాలయం వెనుక శ్రీవరసిద్ది వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లడ్డూను, రెండు వెండి కాయినలకు శనివారం వేలం పాట నిర్వహించారు.
ఇందులో భాగంగా వినాయక లడ్డూ ప్రసాదాన్ని పరిశే నారప్ప రూ.2లక్షలకు దక్కించుకున్నారు. అలాగే ఒక వెండికాయినను పరిశే నరసింహులు రూ.43.516 రెండో వెండికాయినను పోలా చిన్నరాముడు అండ్ సన్స రూ.51,500కు దక్కించుకున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
కొత్తచెరువు : మండల కేంద్రంలోని రైల్వే స్టేషన రోడ్డులో వినాయక చవితి సందర్భంగా వినాయక వి గ్రహాన్ని ఏర్పాటు చేసి మూడు రోజులు పూజలు నిర్వహిం చారు. నాలుగో రోజు శనివారం వినాయక నిమజ్జనం సందర్బంగా వినా యక లడ్డూను వేలం వేశారు. గ్రామానికి చెందిన జయచంద్ర నా యుడు, పవన, మణి రూ.93వేలకు దక్కించుకున్నారు. ఈ కార్య క్రమంలో స్థానికులు నితీశచౌదరి, భాస్కర్, నాగేంద్ర పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....