TDP : వాల్మీకుల ఎస్టీ రిజర్వేషనకు మొదటి మద్దతు మాదే
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:32 AM
వాల్మీకులను ఎస్టీ జాబి తాలోకి చేర్చాలంటూ మొదలైన పోరాటానికి మొదట మద్దతు పలికింది పరిటాల కుటుంబమే అని టీడీపీ నియోజకవర్గ ఇన చా ర్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్‌లో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ కోసం మండపం ని ర్మాణానికి ఆ యన మంగళవారం భూమిపూజ చేశారు.
పరిటాల శ్రీరామ్ - వాల్మీకి మండపానికి భూమి పూజ
ధర్మవరం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): వాల్మీకులను ఎస్టీ జాబి తాలోకి చేర్చాలంటూ మొదలైన పోరాటానికి మొదట మద్దతు పలికింది పరిటాల కుటుంబమే అని టీడీపీ నియోజకవర్గ ఇన చా ర్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్‌లో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ కోసం మండపం ని ర్మాణానికి ఆ యన మంగళవారం భూమిపూజ చేశారు. 25వ వార్డు టీడీపీ ఇన చార్జ్ భీమనేని ప్రసాద్‌నాయుడు వాల్మీకి విగ్రహం ఏర్పాటుకు తన వంతుగా రూ.50వేలు చెక్కును శ్రీరామ్ చేతులమీదుగా వా ల్మీకులకు అందజేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రి వద్ద ఉన్న వా ల్మీకి విగ్రహానికి పరిటాల శ్రీరామ్ పూలమాల వేసి, అన్నదానంలో పాల్గొన్నారు. నాయకులు కమతంకాటమయ్య, చింతలపల్లి మ హేశచౌదరి, పరిశే సుధాకర్, ఫణికుమార్, సంధా రాఘవ, నా గూర్‌హుస్సేన, వాల్మీకులు మద్దిలేటి, బోయ రవిచంద్ర, తలారి బా బు, బొట్టు కిష్ట, జింకల రాజన్న, చీమల రామాంజి, పూజామొబైల్ సాయి, టైలర్ గోపాల్, డిష్ లచ్చి, చీమల సూరి, చీమల నా గరాజు, అంగజాల వీరప్ప, చిన్నవీరన్న, అంకన్న, క్లస్టర్ రామాంజి, జనార్దన, పూజారి పోతలయ్య, బీమా, నరసింహులు, మరుస హ రి, ఆంజనేయులు, అంకె శ్రీరాములు, నాయకులు పురుషోత్తం గౌడ్, రాళ్లపల్లి షరీఫ్, అంబటి సనత, మాధవరెడ్డి, జింకా పురుషోత్తం, షేఠ్ చంద్ర, కొత్తపేట ఆది, రేనాటిశీన, జిలకర శీన, మార్కెట్ రహీం, గంగారపు రవి, ధనుంజయ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....