BUSSES: రెండు బస్సులు ఢీ
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:40 AM
మండల కేంద్రం లోని బు క్కపట్నం రహదారి సమీపం లో ఉన్న నల్లమ్మ ఆ లయం మలుపులో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు, ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఏమీ కాలేదు. ఆ మ లుపులో ఇరు వాహనాల డ్రైవర్లు హారన కొట్టకుండా ఎదురెదు రుగా వచ్చారు. అయితే ఇరువురూ సడన బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో విద్యార్థులు భయపడి కేకలు వేశారు.
కొత్తచెరువు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రం లోని బు క్కపట్నం రహదారి సమీపం లో ఉన్న నల్లమ్మ ఆ లయం మలుపులో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు, ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఏమీ కాలేదు. ఆ మ లుపులో ఇరు వాహనాల డ్రైవర్లు హారన కొట్టకుండా ఎదురెదు రుగా వచ్చారు. అయితే ఇరువురూ సడన బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో విద్యార్థులు భయపడి కేకలు వేశారు. చుట్టుపక్కల వారు బస్సుల వద్దకు పరుగులు తీశారు. సంఘటనను చూసి విద్యార్థుల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండేదని స్థానికులు ఆ రెండు బస్సుల డ్రైవర్లను మందలించారు.