GOD: ఘనంగా దేవతా విగ్రహాల ప్రతిష్ఠ
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:31 AM
మండలంలోని చిగిచెర్ల గ్రామంలో సోమవారం పలుదేవతా విగ్రహాల ప్రతిష్ఠను గ్రామపెద్దలు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వినాయ కుడు, నాగదేవతలు, నవగ్రహాలు, ఉమామహేశ్వర విగ్రహాల నుప్రతిష్ఠించారు. వేదపండితుల ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ఠ, ప్రా ణప్రతిష్ఠ అనంతరం పుర్ణాహుతి సమర్పించారు.
ధర్మవరం రూరల్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిగిచెర్ల గ్రామంలో సోమవారం పలుదేవతా విగ్రహాల ప్రతిష్ఠను గ్రామపెద్దలు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వినాయ కుడు, నాగదేవతలు, నవగ్రహాలు, ఉమామహేశ్వర విగ్రహాల నుప్రతిష్ఠించారు. వేదపండితుల ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ఠ, ప్రా ణప్రతిష్ఠ అనంతరం పుర్ణాహుతి సమర్పించారు. పూజ కార్యక్రమా ల్లో గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. స్వామివార్లను దర్శించు కుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదానం చేశారు.