LAB: నిర్ణయించిన ధరలే తీసుకోవాలి
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:09 AM
స్థానిక డివిజన పరిధిలోని అన్ని ల్యాబ్‌లలో నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాలని మెడికల్ ల్యాబ్ టెక్నీషియన అసోసియేషన ప్రెసిడెంట్ అంజనరెడ్డి, వైస్ ప్రసిడెంట్ అశోక్‌నాయక్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఽ పట్టణంలోని ఆ అసోసి యేషన కార్యాలయంలో జనరల్ సెక్రటరీ కాడిశెట్టి రామ్మోహన చేతుల మీదుగా ధరల పట్టికను విడుదల చేశారు.
ధర్మవరం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): స్థానిక డివిజన పరిధిలోని అన్ని ల్యాబ్‌లలో నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాలని మెడికల్ ల్యాబ్ టెక్నీషియన అసోసియేషన ప్రెసిడెంట్ అంజనరెడ్డి, వైస్ ప్రసిడెంట్ అశోక్‌నాయక్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఽ పట్టణంలోని ఆ అసోసి యేషన కార్యాలయంలో జనరల్ సెక్రటరీ కాడిశెట్టి రామ్మోహన చేతుల మీదుగా ధరల పట్టికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అసోసి యేషన జనరల్ సెక్రటరీ మనోహర్, సెక్రటరీ రాజేశ, కోశాధికారి చరణ్ తేజ, ఆర్గనైజేషన సెక్రటరీ కుళ్లాయప్ప, .జాయింట్ సెక్రటరీ శ్యాం, భరత, పవన తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....