CROSS: అంఽధకారంలో వెలిచలమల క్రాస్
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:17 AM
మండలపరిధిలోని వెలి చలమల క్రాస్ అంధకా రంలో మగ్గుతున్నట్లు స్థానికులు వా పోతు న్నారు. విద్యుత స్తంభా లకు ఏర్పాటుచేసిన బ ల్బులు వెలగడం లేదం టున్నారు. దీంతో రాత్రిళ్లు బయటకు రావాలంటే భ యపడుతున్నట్లు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు.
నంబులపూలకుంట, జూన 7(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని వెలి చలమల క్రాస్ అంధకా రంలో మగ్గుతున్నట్లు స్థానికులు వా పోతు న్నారు. విద్యుత స్తంభా లకు ఏర్పాటుచేసిన బ ల్బులు వెలగడం లేదం టున్నారు. దీంతో రాత్రిళ్లు బయటకు రావాలంటే భ యపడుతున్నట్లు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విష పురుగుల సంచారం ఎక్కువగా ఉందని భయాందోళన చెందుతున్నామన్నారు. ప్రస్తుతం చోరీలు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....