Share News

EXAMS: ఎనఎంఎంఎ్‌స మాదిరి పరీక్ష రాస్తున్న విద్యార్థులు

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:51 PM

విద్యార్థులలో భయాన్ని పొగొట్టేందుకే ఎనఎంఎంఎ్‌స మాదిరి పరీక్షను నిర్వహించినట్టు పాఠశాలల హెచఎంలు తెలిపారు. పట్టణంలోని బీఎ్‌సఆర్‌ బాలికల ఉ న్నతపాఠశాలలో ఎనఎంఎంఎ్‌స మాదిరి పరీక్షను ఆదివారం ఆంధ్రప్రదేశ స్కూల్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో రెడ్డి విఠల్‌ , జయచంద్రారెడ్డి సహకారంతో నిర్వహించారు.

EXAMS: ఎనఎంఎంఎ్‌స మాదిరి పరీక్ష రాస్తున్న విద్యార్థులు
Students writing NAMMS Mock Exam

ఎనఎంఎంఎ్‌స మాదిరి పరీక్ష

ధర్మవరం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి):విద్యార్థులలో భయాన్ని పొగొట్టేందుకే ఎనఎంఎంఎ్‌స మాదిరి పరీక్షను నిర్వహించినట్టు పాఠశాలల హెచఎంలు తెలిపారు. పట్టణంలోని బీఎ్‌సఆర్‌ బాలికల ఉ న్నతపాఠశాలలో ఎనఎంఎంఎ్‌స మాదిరి పరీక్షను ఆదివారం ఆంధ్రప్రదేశ స్కూల్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో రెడ్డి విఠల్‌ , జయచంద్రారెడ్డి సహకారంతో నిర్వహించారు. ఈ పరీక్షలో బీఎ్‌సఆర్‌ బాలికల, బాలుర ఉన్నత పాఠశాల, కొత్తపేట రైల్వే బాలికల, బాలుర ఉన్నత పాఠశాల, శాంతినగర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, శివానగర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, మోడల్‌ స్కూల్‌కు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచఎంలు ఉమాపతి, రాంప్రసాద్‌, మేరివరకుమార్‌, బిల్లేబాస్కరయ్య, రాజేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, శ్రీనివాసులు, ఉపాద్యాయులు నారాయణస్వామి, విశ్వనాథ్‌, మురళీకృష్ణ,, రామకృష్ణనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 30 , 2025 | 11:51 PM