Share News

SPORTS: జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యారులు

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:08 AM

జాతీయ స్థాయి జూనియర్‌ జూడో పోటీలకు ధర్మవరానికి చెందిన జేవీఈ జడ్పీహెచఎస్‌ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థినులు ఎంపికైనట్టు కోచ ఇనాయత బాషా తెలి పారు. ఆయన సోమవారం మట్లాడుతూ... ఈ నెల 19, 20, 21 తేదీలలో కర్నూల్‌లోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్‌ జూడో పోటీలు జరిగాయన్నారు.

SPORTS: జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యారులు
Bhaskar Naidu and coach Inayata Basha with selected students

ధర్మవరం, డిసెంబరు 22(ఆంఽధ్రజ్యోతి): జాతీయ స్థాయి జూనియర్‌ జూడో పోటీలకు ధర్మవరానికి చెందిన జేవీఈ జడ్పీహెచఎస్‌ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థినులు ఎంపికైనట్టు కోచ ఇనాయత బాషా తెలి పారు. ఆయన సోమవారం మట్లాడుతూ... ఈ నెల 19, 20, 21 తేదీలలో కర్నూల్‌లోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్‌ జూడో పోటీలు జరిగాయన్నారు. జూడో అసోసియేషన రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌ నామిశెట్టి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో జేవీఈ జడ్పీహెచఎస్‌ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు యువసంధ్య, సుస్మిత సత్తాచాటినట్లు తెలిపారు. త్వరలో కలకత్తాలో జరిగే జాతీయ స్థాయి జూడో పోటీలలో పాల్గొంటారన్నారు. ఆ విద్యార్థులను జూడో అసోసియేషన జిల్లా కార్యదరి ్శభాస్కర్‌నాయుడు, కోచ ఇనాయతబాషా సోమవారం అభినందించారు.

Updated Date - Dec 23 , 2025 | 12:08 AM