GOD: కొల్హాపురమ్మకు ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:12 AM
మం డలంలోని ఉప్పునేసిన పల్లిలో లక్ష్మీకొల్హాపురమ్మ ఆలయంలో మంగళవా రం ప్రత్యేక పూజలు చే శారు. ఆలయ పూజారి వన్నూరప్ప మూల విరా ట్‌కు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. మహిళ భక్తులు బోనాలు సమర్పించారు.
ధర్మవరం రూరల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని ఉప్పునేసిన పల్లిలో లక్ష్మీకొల్హాపురమ్మ ఆలయంలో మంగళవా రం ప్రత్యేక పూజలు చే శారు. ఆలయ పూజారి వన్నూరప్ప మూల విరా ట్‌కు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. మహిళ భక్తులు బోనాలు సమర్పించారు. పెద్ద ఎ త్తున గ్రామస్థులు తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తులకు తీ ర్థప్రసాద వినియోగం, అన్నదానం చేపట్టారు.