GOD: ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:59 AM
మండలపరిధిలోని పా లపాటి దిన్నె ఆంజనే య స్వామి ఆలయం శనివా రం భక్తులతో కిటకిటలా డింది. ఉదయం ఆలయ శుద్ధి, స్వామివారికి అభి షేకాలు, ప్రత్యేక అలం కరణ, ఆకుపూజ, అర్చన లు చేశారు. వివిధ రాష్ట్రా ల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకు ని మొక్కులు తీర్చుకు న్నారు.
నల్లచెరువు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని పా లపాటి దిన్నె ఆంజనే య స్వామి ఆలయం శనివా రం భక్తులతో కిటకిటలా డింది. ఉదయం ఆలయ శుద్ధి, స్వామివారికి అభి షేకాలు, ప్రత్యేక అలం కరణ, ఆకుపూజ, అర్చన లు చేశారు. వివిధ రాష్ట్రా ల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకు ని మొక్కులు తీర్చుకు న్నారు. ఆలయ అభివృద్ధి కి, అన్నదానానికి పలువురు దాతలు విరాళం అందజేశారు.
ధర్మవరంరూరల్: మండలంలోని గొట్లూరులో వెలసిన ఆం జనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఆలయ అర్చకుడు సత్యనారాయణ మూలవిరాట్ కు అభిషే కాలు చేసి, ఆకుపూజ, అర్చనలు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. గ్రామస్థులు పెద్దఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకు న్నారు. రాత్రి భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.