GOD: మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:12 AM
మండలంలోని చిగి చెర్ల గ్రామంలో ప్రసి ద్ధి గావించిన మారె మ్మ, ముత్యా లమ్మ దేవతల ఆల యంలో మంగళ వారం ప్రత్యేక పూజ లు చేశారు. మూల విరాట్లకు ఆలయ పూజారి ఆకుపూజ చేశారు. వేపమండలు, నిమ్మకాయలు, వివిధ రకాల పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. అమ్మవార్లకు గ్రామస్థులు బోనాలు సమర్పించారు.
ధర్మవరం రూరల్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిగి చెర్ల గ్రామంలో ప్రసి ద్ధి గావించిన మారె మ్మ, ముత్యా లమ్మ దేవతల ఆల యంలో మంగళ వారం ప్రత్యేక పూజ లు చేశారు. మూల విరాట్లకు ఆలయ పూజారి ఆకుపూజ చేశారు. వేపమండలు, నిమ్మకాయలు, వివిధ రకాల పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. అమ్మవార్లకు గ్రామస్థులు బోనాలు సమర్పించారు. పెద్ద ఎత్తున మహిళ భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ పూజారి తీర్థప్రసాదా లు పంపిణీ చేశారు. రాత్రికి భజన కార్యక్రమం చేపట్టారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....